ఓ నా నేస్తమా
ఓ నా ప్రాణమా, నాలో సగమా
దేవుడిచ్చిన వరమా
నువ్వే నా జీవితంలో ప్రకాశం తెచ్చిన సూర్యుడివి
నువ్వే కదా నా నవ్వు తెలుపు తెచ్చిన వరానివి
నన్ను బాధ నుండి కాపాడిన దేవత నువ్వు
నా సంతోష దాహాన్ని తీర్చిన కరుణ దేవత నువ్వు
చీకటి బతుకుకి వెలుగు తెచ్చిన దీపం నువ్వు
ఎండిపోతున్న పంటకి వాన తెచ్చిన తీరు
దిగులు ఎడారిలో మరులనా మొలకెత్తించావు
అంతేనా
నీ గురించి చెప్పడానికి నా ఈ జీవితం సరిపోతుందా
ఓ నా ప్రాణమా, నాలో సగమా
దేవుడిచ్చిన వరమా ఓ నా నేస్తమా
