సంపుటి 44 · సంచిక 5

విషయ సూచిక
సంపాదకీయం
- సంపాదకీయం
సత్యం వద, ధర్మం చర అని నిర్దిష్టంగా చెప్తుంది వేదం, అదే విషయాన్ని 'కాంతా సమ్మితంగా ' చెప్పి ఒప్పిస్తుంది కావ్యం అని నానుడి. ఎంత కాంతా సమ్మితంగా చెప్పినా, జరుగుతున్న దురాచారాలని ఓ పట్టాన ఏ సంఘమూ ఒప్పుకోదు. ఏదో విధంగా అది తప్పు కాదని వాదిస్తుంది.… పూర్తి రచనను చదవండి →
కథలు
- మండూకోపాఖ్యానం
నెల మొదటి రోజులు కావటంతో బ్యాంక్ చాలా రద్దీగా ఉంది, అందునా చీఫ్ అకౌంటెంట్ భార్య డెలివరీ అయ్యిందని పెటర్నటి లీవులో ఉన్నాడు. అదనపు పని భారంతో గత మూడురోజులుగా ఊపిరి సలపని పని. బ్యాంక్ మేనేజర్ నా సీటు దగ్గరికి వచ్చి, "అభిరామ్ జీ ఆజ్… పూర్తి రచనను చదవండి →
- నిర్ణయం
“చెప్తుంటే నీక్కాదు! ఇప్పుడు అంత ఖర్చు పెట్టి స్కూటీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది?” ఎంత చెప్తున్నా వినకుండా స్కూటీకి ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ కట్టిన భార్య మీద కోపంగా అరిచాడు విజయ్. “ఇప్పటికే చాలా ఆలస్యం చేశానని రాత్రే అర్థమైంది! స్కూటీ ఖచ్చితంగా కావాలి. స్కూటీ… పూర్తి రచనను చదవండి →
- దీపధారి
న్యూ ఢిల్లీ! ఏప్రిల్! ఉదయం తొమ్మిదిన్నరకే ఎండ మండిపోతూ వుంది. రాష్ట్రపతి భవన్ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఒక అరవై ఏళ్ల వృద్ధుడితో ఏదో ఘర్షణ పడుతూ వున్నారు. తెల్లటి లాల్చీ, పైజామా ధరించి వున్న ఆ పెద్దాయన తన సహజసిద్ధమైన పల్లెటూరి యాసలో… పూర్తి రచనను చదవండి →
- ఓ నాన్నా! నీ మనసే వెన్నా…
“ఓ నాన్నా! నీ మనసే వెన్నా! అమృతం కన్నా… అది ఎంతో మిన్నా!” ‘నాన్నల దినోత్సవం’ సందర్భంగా టీవీలో ప్రత్యేక కార్యక్రమం చూస్తున్న సంజయ్, పకపకా నవ్వాడు. పక్కనే ఉన్న రవి,“ఏమైంది? అంత నవ్వు వచ్చే విషయం ఏముంది ఆ పాటలో?” అన్నాడు. “ నాన్నల మనసు… పూర్తి రచనను చదవండి →
- అమ్మ లేని మిత్రుడు
అమ్మా.. అమ్మా.. అంటూ ఆత్రంగా తలుపు తట్టాను. తలుపు తీసిన అమ్మ.. ఒక్కసారిగా ఆగిపోయి, కళ్ళ నీళ్ళతో.. నా చేయి పట్టుకొని లోనికి తీసుకెళ్ళి.. "ఎన్నాళ్లయిందిరా" అంటూ ఏడ్చేసింది. "అమ్మా.. అమ్మ.. వెళ్లి రెండు.. మూడు సంవత్సరాలు కూడా కాలేదు. ఎన్నో… పూర్తి రచనను చదవండి →
కవితలు
- అతడొక తెలుగు వెలుగు వేగు చుక్క
అతడొక తెలుగు వెలుగు వేగు చుక్క / అభ్యుదయ కవనాల తురుపు ముక్క / తెలుగు కవన వీధుల సూర్యుడతడు / వెలుగు సంస్కరణ తీరుల ధీరుడతడు / కవి శేఖరుడుగా తెలుగున వెలిగినవాడు / గురజాడ అప్పారావుగా నవ కవనాలరేడు / మనసాంఘిక దురాచారాలను… పూర్తి రచనను చదవండి →
- అమ్మ అంటరానిదైయింది
అవును.. / అమ్మ ఇప్పుడు అంటరానిది అయింది. / అండాన్ని పిండంగా మార్చి / మరణపు అంచుకు చేరి / రుధిర ధారలు చిందించి / నన్ను ధరణికి పరిచయం చేసిన / అమ్మ ఇప్పుడు.. / ఎందుకో మరి అంటరానిది అయింది. / పొరుగింటి పోరటను.. / పదిలంగా… పూర్తి రచనను చదవండి →
- ప్రయత్నమే నీ గెలుపు
ప్రయత్నం చేయకుండా ఆగిపోకు మిత్రమా / ప్రయత్నించడమే నీ మొదటి గెలుపు / చుట్టూ ఉన్నవారికి భయపడి ఆగిపోతే అదే నీ ఓటమి / వజ్రం నీ కాళ్ళ ముంగిటికి రాదు / భూమి పొరలని చీల్చుకుంటూ / మట్టి మనిషివై అన్వేషణ సాగించాలి / కాలంతో పోటీ పడితేనే / కీర్తి… పూర్తి రచనను చదవండి →
- రక్తసింధూరం
వరద నీరులా పొంగిపొర్లిన / బాధితులకన్నీరు / తెల్లటి మంచు కొండల్లో / ఘనీభవించాయి / ఏరులా పొంగిపొర్లిన / పర్యాటకుల రక్తం / మోదుగు పూలై వికసించాయి / భారతీయుల కళ్ళల్లో / ఎగసి పడిన ఎర్ర జీర / రక్తసింధూరమై / అగ్ని అస్త్రమై / విష సర్పాల… పూర్తి రచనను చదవండి →
- నీ బ్రతుకు మహోన్నతం కావాలి తల్లీ
ఓ కుటుంబ మహిళా / నీ పాత్ర మహోన్నతo / అది గుర్తించలేని సమాజమే / ఉంది ప్రస్తుతం / లేడికి లేచిందే పరుగు / అన్న చందాన బ్రతికే నీకు / తెల్లవారి మొదలు పరుండే / చివరి నిమిషం వరకు / నీవాళ్ళoదరి క్షేమం కోసం / నిరంతర ఆలోచనతో /… పూర్తి రచనను చదవండి →
- అమ్మ కోప్పడుతుంది!
అమ్మ కోప్పడుతుంది! / పరిణమిస్తున్న ప్రాణాంతక పరిస్థితులను చూసి! / ఉద్యమిస్తున్న విష గాలుల్ని చూసి! / నిర్జీవం అవుతున్న మంచినీటి ఊట లను చూసి! / ప్రకృతి అమ్మ కోప్పడుతుంది! / గతి తప్పిన మానవ అడుగుల్ని చూసి / మారుతూ భవిష్యత్తు కు మరణం తెస్తున్న… పూర్తి రచనను చదవండి →
- రుచికి దాసోహం దాసోహం
వాహ్ వాహ్ వాహ్ అనిపించే / వంగపూతతో అలరించే / శాకనాయక నామంతో ప్రసిధ్ధము / రుచికి దాసోహం దాసోహం!!! / వంగపూత చిన్న చిన్న పూలతో / వంగతోటలో కనువిందు చేసేను / వంటవండిన అమోఘమైన వాసన / రుచికి దాసోహం దాసోహం!!! / నవనవలాడుతూ… పూర్తి రచనను చదవండి →
- అఖండ భారతికి అభివందనం
భారతమాత పాదాలకు భక్తితో వందనం, / త్రివర్ణ పతాకానికి హృదయపూర్వక అభివందనం. / మనసును మలిచే మాతృభూమి గొప్పతనం, / జాతీయ ధ్యేయమే మన జీవన సౌధం. / సమతా సందేశమే మన సంస్కృతి సౌరభం, / అఖండ భారతమే మన ఆత్మగౌరవం. / త్యాగాల… పూర్తి రచనను చదవండి →
వ్యాసాలు
- మహాకవి గురజాడ — మాటలను మనుషుల దగ్గరకు తీసుకువచ్చిన మహనీయుడు
గురజాడ అప్పారావుగారి 164వ జయంతి సందర్భంగా తెలుగు సాహిత్య చరిత్రలో కొన్ని పేర్లు కాలంతో పాటు నడుస్తాయి. మరికొన్ని పేర్లు కాలాన్నే ముందుకు నడిపిస్తాయి. గురజాడ అప్పారావుగారు అలాంటి మహనీయుడు. 1862 సెప్టెంబర్ 21న జన్మించిన గురజాడ అప్పారావుగారు కవి… పూర్తి రచనను చదవండి →
- మృదంగం: సిద్ధాంతమే స్పర్శైతే
కర్ణాటకసంగీతంలో ప్రధానమైన లయవాయిద్యం మృదంగం. కానీ ఒక మామూలు డ్రమ్ గా దీనిని భావిస్తే, సరిగా అవగాహన చేసుకోనట్టే. మృదంగం అంటే ఒక లయ, ఒక నాదం, ఒక భాష, ఒక సహవాయిద్యం, ఒక గణన, ఒక కళాత్మక సంభాషణ. ఒక మార్దంగికుడు చేసే… పూర్తి రచనను చదవండి →
బాలలు
- ఓ నా నేస్తమా
ఓ నా ప్రాణమా, నాలో సగమా దేవుడిచ్చిన వరమా నువ్వే నా జీవితంలో ప్రకాశం తెచ్చిన సూర్యుడివి నువ్వే కదా నా నవ్వు తెలుపు తెచ్చిన వరానివి నన్ను బాధ నుండి కాపాడిన దేవత నువ్వు నా సంతోష దాహాన్ని తీర్చిన కరుణ దేవత నువ్వు చీకటి బతుకుకి వెలుగు తెచ్చిన దీపం… పూర్తి రచనను చదవండి →
